Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

2024-02-24 16:11:00

ఖర్చులకు భయపడి ప్రజలు సినిమాలకు వెళ్లడం మాని ఓటీటీలకు అలవాటుపడ్డారు. వీటితోపాటు థర్డ్ పార్టీ వెబ్ సైట్లు కూడా ఉండనే ఉన్నాయి. తెలుగులో సినిమాలు చూడటానికి ప్రస్తుతం అందరూ ఐబొమ్మ వెబ్ సైట్ ను వాడుతున్నారు.

ఇంకా చదవండి: కథకి తగ్గట్టుగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్ లాంచ్ అక్కడే! అది ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు

ఇందులో సినిమాలు చూడటమే కాకుండా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే వెబ్ సైట్ సెక్యూరిటీ కారణంగా బ ఆప్షన్ తొలగించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఇతర వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్‌లోడ్చేసుకుంటారు.

ఇంకా చదవండి: రాజధాని FILES - సాధారణ ప్రేక్షకుడి రేటింగ్!

ఇకనుంచి అలా చేయకుండా సింగిల్ క్లిక్ తోనే సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేరుగా ఐబొమ్మలో కాకుండా గూగుల్ లో ఐబొమ్మ వన్ అని టైప్ చేయాలి. వెంటనే ఐబొమ్మ వెబ్ సైట్ వస్తుంది. సింగిల్ క్లిక్ చేయగానే మరో పేజీ వస్తుంది.

ఇంకా చదవండి:  'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!

ఆ పేజీలో కొత్త సినిమాలు కనిపిస్తాయి. ట్రైలర్ తోపాటు మొబైల్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎంచుకున్న తర్వాత మరోపేజీ వస్తుంది. అందులో పసుపు రంగులో పెద్ద బటన్ (ఎంటర్) కనిపిస్తుంది. వెంటనే ఎంటర్ బటన్ పై నొక్కాలి.

ఇంకా చదవండి:  పగనట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!

తర్వాత మరోపేజీ ఓపెనవుతుంది. T&C నేను అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మరో 30 సెకన్లు వేచిచూడాలి. అలా వేచిచూసిన తర్వాత వీనస్, ఎర్త్ అనే రెండు సర్వర్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంచుకున్న సినిమా చాలా సులభంగా ఐదు నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.
 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!

కామినేని శరత్‌కు NTR నాణెం బహుకరణ! అమెరికాలో ఘనంగా జరిగిన వేడుక!

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ

తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే

రూ.50 వేల నుంచి 10లక్షల వరకు లోన్!! ఎలాంటి గ్యారెంటీ లేకుండా!! మీరు అర్హులేనా చెక్ చేసుకోండి!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →