"గీతాంజలి" హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా, సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందింది. కోన వెంకట్ కథను అందించిన ఈ సినిమాకి, శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. కెరియర్ పరంగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం.
రాజధాని FILES - సాధారణ ప్రేక్షకుడి రేటింగ్!
ఇది ప్రేతాత్మకి సంబంధించిన కథ.. ప్రేతాత్మ ప్రధానంగా నడిచే కథ. అందువలన కథకి తగినట్టుగానే ఈ సినిమాలో శ్మశానానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ సినిమా టీజర్ ను శ్మశానంలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు.
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్!
ఈ శనివారం రాత్రి 7 గంటలకు.. హైదరాబాద్ - బేగంపేట శ్మశాన వాటికలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒక రకంగా టాలీవుడ్ కి సంబంధించి సినిమా ప్రమోషన్స్ కొత్త మలుపు తీసుకున్నాయనే అనుకోవాలి. శ్రీనివాస రెడ్డి.. సత్యం రాజేశ్.. రవిశంకర్.. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!
కామినేని శరత్‌కు NTR నాణెం బహుకరణ! అమెరికాలో ఘనంగా జరిగిన వేడుక!
NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
తస్మా జాగ్రత్త! ప్రతిదానికి పారాసిటమాల్ వాడుతున్నారా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే
రూ.50 వేల నుంచి 10లక్షల వరకు లోన్!! ఎలాంటి గ్యారెంటీ లేకుండా!! మీరు అర్హులేనా చెక్ చేసుకోండి!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: