Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Telugu Tailors: అరబ్బుల దేశంలో తెలుగువారి హవా.. మన టైలర్ల చేతివాటం అద్భుతం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! Cocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం! రూ. 40 కోట్ల కొకైన్ స్వాధీనం! Iran War: ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌తో ఒప్పందం కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధం! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! 108 Services: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: 5 నిమిషాల్లో ప్రాణాలు నిలిపిన 108! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Telangana Politics: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి వివరణ.. వివాదాస్పద మాటల ఉపసంహరణ! PM Modi: రాజ్యసభలో క్రమశిక్షణకు ఆయనొక పాఠం: హరివంశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ప్రధాని.. Telugu Tailors: అరబ్బుల దేశంలో తెలుగువారి హవా.. మన టైలర్ల చేతివాటం అద్భుతం! Indian Railways: కంటికి కనిపించని పగుళ్లకూ చెక్.. పట్టాల రక్షణ కోసం రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్.! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! Cocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం! రూ. 40 కోట్ల కొకైన్ స్వాధీనం! Iran War: ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌తో ఒప్పందం కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు సిద్ధం! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! 108 Services: భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: 5 నిమిషాల్లో ప్రాణాలు నిలిపిన 108! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు!

'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!

Published : 2024-02-23 11:58:00

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఆదివారం ప్రారంభమైన ప్ర‌స్తుత షెడ్యూల్ చ‌క్క‌గా సాగుతోంది. రామ్‌చరణ్ మరియు నవీన్‌చంద్రపై RFC హైదరాబాద్ లో యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ మార్చి 2 వరకు జరగనుంది.

'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా! 

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మరి కొన్ని తాజా సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి: 

మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!! 

ఇది ప్రచారమా?? టిడీపి విజయోత్సవమా?? వైసీపీకు షాక్ ఇచ్చిన గ్రామస్తులు!! 

లోక్‍సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత!! 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →