అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో NTR విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కామినేని శరత్‌కు NTR పేరు మీద విడుదల అయిన నాణేన్ని రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆదివారం నాడు బహుకరించారు.
ప్రవాసాంధ్రుడు కుమార్ కోనేరు కుమారుడి వివాహంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ పర్యటనలో ఉన్న యార్లగడ్డ కామినేనికి ఈ నాణేన్ని బహుకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సీనియర్ యాక్టర్స్ హాజరయ్యారు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి