బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. వీరిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా నాలుగు వారాల పాటు స్టే విధించాలన్న సీబీఐ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. జూన్ 14, 2020 న, సుశాంత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
మరి కొన్ని తాజా సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేశారని ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు రియా, ఆమె సోదరుడు షోక్, తండ్రి ఇంద్రజిత్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా!
'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్!
ఇవి కూడా చదవండి:
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబును పరామర్శించిన చంద్రబాబు!!
బీజేపీ మెడలు వంచుతామన్న జగన్! ఒక్క పోరాటం కూడా చేయలేదు -వైఎస్ షర్మిల
సీపీఎస్ ఉద్యోగులపై చిరాకు పడిన మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల!
వైసీపీ పాలనలో 500 కుటుంబాలు కూడా ఇళ్లలోకి చేరలేదు -ప్రత్తిపాటి పుల్లారావు
లాస్య దారుణ మరణానికి కారణం అదేనా? పోస్టుమార్టం రిపోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి