ప్రకాశం : ఒంగోలులో సీఎం కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతల డుమ్మా
– సీఎం కార్యక్రమానికి హాజరుకాని ఎంపీ మాగుంట, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, తనయుడు సుదీర్
– వైసీపీ నుంచి ఆహ్వానం అందలేదంటున్న ఎంపీ మాగుంట సన్నిహితులు
సీఎం జగన్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు!!
– అధికారుల నుంచి మాత్రమే ఆహ్వానం అందిందంటున్న సన్నిహితులు
– వేణుగోపాల్ కు సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించని వైసీపీ అధిష్టానం
– వైసీపీని వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు
మచిలీపట్నం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం!!
– భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ సన్నిహితులతో బాబూరావు సమాలోచనలు
– సీఎం కార్యక్రమానికి నేతల గైర్హాజరుపై వైసీపీ అధిష్టానం ఆరా
ఇవి కూడా చదవండి:
అమరావతి : రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు...
పేదల పక్షపాతి జగన్ నెల పర్యటన ఖర్చు!! షాక్ అవ్వకండి!!
విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్!!
మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి