పేదల పక్షపాతిని అని చెప్పే కటిక పేద సంపన్నుడు ఆయన... తెల్లారి లేస్తే పేదలు ,పెత్తందారులు అంటూ ఊదరగొడతారు. నిజమే అయన చెప్పేది!! అయన ఎంత పేదవాడో ఏపి ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AP CM జగన్ పర్యటనల కోసం... విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.... నెలకు ₹1,91,75,000/ (కోటి తొంభై ఒక్క లక్ష డెబ్భై అయిదు వేల రూపాయలు) మరియు ఇతర ఖర్చులతో... రెండు హెలికాప్టర్ లను అద్దెకు తీసుకొనేందుకు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఇచ్చిన రాజపత్రము.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!
మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!!
మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు!
సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు!! కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి