మచిలీపట్నం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు... ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును మళ్లీ అవనిగడ్డ నుంచే బరిలో దింపే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యే సింహాద్రికి సంకేతాలు అందాయని ప్రచారం జరుగుతుంది. సింహాద్రి రమేష్ నిన్న సీఎంఓకి వెళ్లిన తర్వాతనే ఈ మార్పు పరిణామాలు... మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!
ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!!
అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!
మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!!
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి