అమరావతి: ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి.
ఆర్టీఐ కమిషనర్లుగా రెహానా బేగం, ఉదయ్ భాస్కర్ రెడ్డి, సునీల్ నియామకం
మూడేళ్ల పాటు ఆర్టీఐ కమిషనర్లుగా కొనసాగేలా ఉత్తర్వులు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాధ్యతల స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్న ఆర్టీఐ కమిషనర్లు.
జర్నలిజం, వైద్యం, క్రీడా రంగాల్లోని ప్రముఖులకు ఆర్టీఐ కమిషనర్లుగా అవకాశం
విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనరుగా రెహానా బేగం.
ఇవి కూడా చదవండి:
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
పగబట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి