Delimitation Bill: స్టాలిన్ నిరసన జ్వాల.... 'డీలిమిటేషన్' బిల్లు ప్రతులను దహనం చేసిన తమిళనాడు సీఎం! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ షెడ్యూల్ ఇదే! Nara Lokesh: మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై నారా లోకేష్ దిగ్భ్రాంతి..! బాధితులకు అండగా ఉంటామని హామీ! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... Nari Shakti: ఏపీ కూటమి మహిళా నేతల ఢిల్లీ పర్యటన..! కేంద్ర మంత్రులతో వరుస భేటీలు! Jag Vikram: ఆంక్షల మధ్య హార్ముజ్ జలసంధిని దాటిన భారత జగ్ విక్రమ్ చమురు ఓడలు... ! Middle East War: పాకిస్తాన్ అంతం దగ్గర పడింది... బలోచిస్తాన్ పోరాటంతో దాయాది దేశం కకావికలం! Basavatarakam Hospital: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.... నెబ్రాస్కా మెడికల్ సెంటర్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం! Road Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం! 8 మంది మృతి... పలువురికి తీవ్ర గాయాలు! Praja Vedika: నేడు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Delimitation Bill: స్టాలిన్ నిరసన జ్వాల.... 'డీలిమిటేషన్' బిల్లు ప్రతులను దహనం చేసిన తమిళనాడు సీఎం! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ షెడ్యూల్ ఇదే! Nara Lokesh: మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై నారా లోకేష్ దిగ్భ్రాంతి..! బాధితులకు అండగా ఉంటామని హామీ! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... Nari Shakti: ఏపీ కూటమి మహిళా నేతల ఢిల్లీ పర్యటన..! కేంద్ర మంత్రులతో వరుస భేటీలు! Jag Vikram: ఆంక్షల మధ్య హార్ముజ్ జలసంధిని దాటిన భారత జగ్ విక్రమ్ చమురు ఓడలు... ! Middle East War: పాకిస్తాన్ అంతం దగ్గర పడింది... బలోచిస్తాన్ పోరాటంతో దాయాది దేశం కకావికలం! Basavatarakam Hospital: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.... నెబ్రాస్కా మెడికల్ సెంటర్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం! Road Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం! 8 మంది మృతి... పలువురికి తీవ్ర గాయాలు! Praja Vedika: నేడు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

చెలరేగుతున్న ఆకాశ్! ఇంగ్లాండ్ మూడో వికెట్ డౌన్!

Published : 2024-02-23 12:10:00

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగోవ టెస్ట్ లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌ దీప్‌ దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోతున్నారు. ఈ మేరకు ఆకాశ్ తొలి మూడు వికెట్లు తీశాడు. బెన్‌ డకెట్‌ (11), ఒలీపోప్‌, క్రాలే (42) ఆకాశ్‌ ధాటికి నిలవలేకపోయారు. క్రీజ్‌లోకి బెయిర్‌ స్టో వచ్చాడు. 12 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు 57/3.

మరి కొన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అయితే తన పేస్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ క్రాలేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే బంతిని వేసే క్రమంలో ఆకాశ్ ఫ్రంట్‌ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు.

వీడియోను షేర్ చేసిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో! గుల్మార్గ్ లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్! 

బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీ... అసలు ఇది నిజమేనా! వైరల్ గా మారిన కోహ్లీ వీడియో! 

కుల్దీప్ యాదవ్, జడేజాకు చెరో రెండు వికెట్లు! సిరాజ్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. 

ఇవి కూడా చదవండి: 

విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్!! 

మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!! 

ఇది ప్రచారమా?? టిడీపి విజయోత్సవమా?? వైసీపీకు షాక్ ఇచ్చిన గ్రామస్తులు!! 

లోక్‍సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత!! 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు!! 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →