కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తండ్రి చనిపోయిన ఏడాదిలోపే కుమార్తె మృతి దురదృష్టకరం... ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా.. విధి మరొకటి తలచింది అన్నారు. లాస్య నందిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!
మంత్రి అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్డులతో కొట్టిన టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు!! కారణం అదేనా!!
మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు!
సూక్ష్మ ప్రణాళికల అమలుతో పోలింగ్ నమోదు శాతాన్ని పెంచండి -ముకేష్ కుమార్ మీనా
వరసగా వెంటాడిన ప్రమాదాలు!! కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!! పలువురి సంతాపం
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి