Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Healthy Breakfast: కీళ్ల నొప్పులకు రాగి అల్పాహారంతో చెక్.. ఒక్క పిండితో రెండు రకాల టిఫిన్స్! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Healthy Breakfast: కీళ్ల నొప్పులకు రాగి అల్పాహారంతో చెక్.. ఒక్క పిండితో రెండు రకాల టిఫిన్స్! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ!

బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీ... అసలు ఇది నిజమేనా! వైరల్ గా మారిన కోహ్లీ వీడియో!

Published : 2024-02-20 21:51:00

డీప్ ఫేక్ వీడియో బాధితుల జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

ఇంకా చదవండి:  కుల్దీప్ యాదవ్, జడేజాకు చెరో రెండు వికెట్లు! సిరాజ్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..

ఓ బెట్టింగ్ యాప్ కు కోహ్లీ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. 

ఇంకా చదవండి:  87 టెస్టుల్లోనే ఈ ఘనతను సాధించిన మురళీధరన్! భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు!

బాగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్ లాభదాయకం అని కోహ్లీ ప్రచారం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఇంకా చదవండి:  19 పరుగులతో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తడబడిన టాపార్డర్

ఆ వీడియో చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోహ్లీ  ఏంటి.. ఓ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేయడం ఏంటని తీవ్రంగా చర్చ సాగుతోంది. 

ఇంకా చదవండి:  టీమిండియా కెప్టెన్సీపై చర్చ.. క్లారిటీ ఇచ్చిన జై షా! ఏంటి నిజమా తనేనా?

అయితే ఆ తర్వాత తేలింది ఏంటంటే... కోహ్లీ ఉన్న ఆ వీడియో డీఫ్ ఫేక్ అని వెల్లడైంది.

ఇంకా చదవండి:  అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో వరల్డ్ కప్ పోటీలు.. ఆటగాళ్లను ముందుగానే న్యూయార్క్ పంపనున్న బీసీసీఐ

కోహ్లీ ముఖాన్ని మాత్రమే కాదు, కోహ్లీ గొంతును కూడా అచ్చుగుద్దినట్టు కాపీ చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →