వైసీపీ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి
– వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్ర పరువును తీసింది
- ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోలేకుండా చేశారు
– ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ
కూల్చివేతలు, అక్రమ కేసులు, వేధింపులు, హత్యలు, ఆత్యాచారాలు!! కనుచూపు మేర అభివృద్ధి లేని ఏపీ
– గతంలో ఎప్పుడూ జరగని విధంగా భారీ సభ నిర్వహిస్తాం
– వైసీపీ ప్రభుత్వ బాధితులంతా సభకు రావాలని కోరుతున్నాం
– వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం
– రెండు పార్టీలు పైనుంచి కిందిస్థాయి వరకు కలిసి వెళ్లాలని నిర్ణయించాం
అమెరికా నుండి టీడీపీ ప్రచారానికి వచ్చిన NRI ఆకస్మిక మృతి!!
– టీడీపీ-జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు
– వైసీపీ పాలనను ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు
– గెలవనని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ యత్నం
– వైసీపీ నేతలు మీడియాపై దాడులు చేస్తున్నారు
యలమంచిలి మండలం లక్ష్మీపాలెంలో నిమ్మల రామానాయుడు పర్యటన! 27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు
– మీడియా దాడులను ఖండిస్తూ తీర్మానం చేశాం
– కులాల మధ్య తగాదాలు పెడతారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– మా సభలకు వచ్చేవారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు
– బీజేపీతో మాట్లాడుతున్నా, పొత్తు గురించి త్వరలో ప్రకటన : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఇవి కూడా చదవండి:
శాంతి భద్రతలపై కేంద్రానికి గవర్నర్ కీలక నివేదిక! మారనున్న రాష్ట్ర పరిణామాలు?
రైతుల ఆందోళనలో యువరైతు మరణం!! తాత్కాలిక బ్రేక్!!
విశాఖ ఆర్కేబీచ్‍లో మిలన్-2024 విన్యాసాలు! పాల్గొననున్న 50 దేశాలు!!
మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు!!
నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!!
ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి