ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు... సాయంత్రం గన్నవరం వచ్చిన వైఎస్ షర్మిల... తొలుత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్ళాలని నిర్ణయం... పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లిన నేతలు. అనంతరం షర్మిల మాట్లాడుతూ...
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ?
వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ?
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ?
నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,
పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ?
మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా?
మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే...
మాకు భయపడుతున్నట్లే కదా అర్థం.
మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా,
బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు అని ఆంధ్రరత్న భవన్ నుంచే నేడు ఉదయం చలో సెక్రటేరియట్ కార్యక్రమం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
యూఏఈ: 18 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్న తెలంగాణ వాసులు!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ!!
నేడు (22-02-2024) నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" షెడ్యూల్ వివరాలు!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి