వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్
మార్చి 3న రాష్ట్ర వ్యాప్తంగా 53.35 లక్షల 0-5 పిల్లలకు పోలియో చుక్కలు
67.76 లక్షల డోసులు జిల్లాలకు ఇప్పటికే చేరవేసిన వైద్య ఆరోగ్య శాఖ
మార్చి 3న నేషనల్ ఇమ్యునైజేషన్ డే నిర్వణకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు అధ్యక్షతన ఎపి సచివాలయంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం
సర్వ సన్నద్ధమయ్యేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాష్ట్ర వ్యాప్తంగా 37,921 బూత్ లు , 73,581 బృందాలు, 1691 మొబైల్ బృందాలు సిద్ధం
168660 వ్యాక్సినేటర్లు , 4091 సూపర్ వైజర్లు సిద్ధం
పిల్లల్ని బూత్ ల వద్దకు తీసుకొచ్చేందుకు ఆయా శాఖాధికారులు సహకరించాలి
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు
3న పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు 4న ఇంటింటికీ వెళ్లి వేస్తారు.
ఇవి కూడా చదవండి:
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??
మంగళగిరి నియోజకవర్గంలో నేతన్నలు కష్టాలు తెలుసుకుంటున్న నారా బ్రాహ్మణి !!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి