నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం... సమావేశంలో పాల్గొననున్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు... క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ... సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్‌మ్యాప్‌పై చర్చ... టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య. జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని
ఇవి కూడా చదవండి:
పగబట్టిన దెయ్యం దగ్గరికే పరిగెత్తుకు వెళితే.. భయపెట్టనున్న 'వళరి'.! OTT పైకి వచ్చేసిన సినిమా!
డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ!!
నేడు (22-02-2024) నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" షెడ్యూల్ వివరాలు!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!
ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి