ప్రవాస భారతీయుడు మన్నం వెంకటరమణ బుధవారం గుండెపోటుతో మరణించారు. వారం కిందట అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ కు బయల్దేరిన ఆయన.. మార్గమధ్యంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు సీపీఆర్ చేసి విమానాన్ని వెంటనే సమీపంలోని ఏథెన్స్(గ్రీస్) విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి ఆసుపత్రిలో చేర్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న వెంకటరమణ బుధవారం సాయంత్రం 5.12 గంటలకు మృతి చెందారు. అమెరికాలో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వెంకట రమణ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేయాలని, ఎన్నికలు ముగిసే వరకూ భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుని బయల్దేరారని సన్నిహితులు వివరించారు.
అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన చంద్రబాబు!! కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పై ఆవేదన చెందిన రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి!!
ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!!
ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడలు సృష్టించడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు? అప్రమత్తంగా లేకుంటే?
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి