సచిన్ తొలిసారి కశ్మీర్ ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా గుల్మార్గ్ లోని రోడ్డుపై స్థానికులతో కలిసి ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. సచిన్ వాహనంలో వెళ్తుండగా... ఒక వీధిలోని రోడ్డుపై కొందరు క్రికెట్ ఆడుతూ కనిపించారు వారి వద్దకు వెళ్లిన సచిన్ నేనూ ఆడనా అని అడిగారు.
ఇంకా చదవండి: బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీ... అసలు ఇది నిజమేనా! వైరల్ గా మారిన కోహ్లీ వీడియో!
ఆ తర్వాత బ్యాట్ పట్టి కొన్ని బంతులు ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా సచిన్ షేర్ చేశారు. 'స్వర్గంలో ఒక మ్యాచ్' అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రియుడిని పెళ్లాడిన రకుల్!! వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్!
కువైట్: క్రాకర్ లు అమ్ముతూ పట్టుబడిన పలువురు ప్రవాసులు! కఠిన శిక్షలు తప్పవు!
అమెరికా: అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక వింత సంఘటన! గాలిలో డోర్ తెరిచే ప్రయత్నం!
ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: