ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె వివాహం నిన్న గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు తరలి వచ్చారు. కొత్త జంటకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.andhrapravasi.com/category.php?category=c1170

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group