Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!

2024-02-20 05:52:00

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి
యువనేత లోకేష్ కు సమగ్రశిక్షా ఎంప్లాయిస్ ఫెడరేషన్ విజ్ఞప్తి
విశాఖపట్నం: రాబోయే ప్రజాప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్రశిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. విశాఖ నార్త్ శంఖారావం సభకు ముందు వారు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!

సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసి కోఆర్డినేటర్లు, మండల లెవల్ అకౌంటెట్స్, మెసెంజర్స్, సిఆర్ఎంటిలు, సహిత విద్యా రిసోర్స్ పర్సన్లు, భవిత ఆయ, ఫిజియోథెరపిస్టులు, హైస్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, కస్తూరిబా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 25వేలమంది ఉన్నారు. ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకుండా తక్కువ వేతనాలతో పనిచేస్తూ పెరిగిన ధరలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్ సదుపాయం లేదు. సమగ్రశిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్రశిక్షా కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై ఆయా సంఘాలతో చర్చించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!

కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!

ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??

గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్

పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →