విశాఖపట్నం : జనసేనాని పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించారు. పార్టీ నేత కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. పవన్ కు సాదర స్వాగతం పలికిన కొణతాల శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవలే జనసేనకు దగ్గరయ్యారు. అయితే, కొణతాల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొణతాల అనకాపల్లి పార్లమెంటు స్థానం బరిలో దిగుతారని వార్తలు రాగా, తాజాగా అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
లోకేష్ మాట.. బ్రాహ్మిణి బాట.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!
కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.