సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం... సిద్ధం సభల కంటే మద్యం, చికెన్ కోసమే వస్తున్న వైసీపీ కార్యకర్తలు... మద్యం, బిర్యానీ కోసం భారీగా ఎగబడుతున్న కార్యకర్తలు... రాప్తాడు సిద్ధం బహిరంగ సభ దగ్గర పరిస్థితి చూసి పోలీసులు షాక్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మద్యం, బిర్యానీ ప్యాకెట్లతో పండగ చేసుకుంటున్న వైసీపీ కార్యకర్తలు... రాప్తాడు సిద్ధం సభలో పోలీసుల అవస్థలు... సకాలంలో భోజనాలు అందక ఆకలితో అల్లాడిపోతున్న పోలీసులు....ఆకలితో పోలీసులు అలమటిస్తుంటే.. మద్యంతో పండగ చేసుకుంటున్న కార్యకర్తలు.
ఇవి కూడా చదవండి:
పల్నాడు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు! దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు!
కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!
ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??
దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!
'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని నిలిపివేసిన రైతులు!!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.