కేంద్ర ప్రభుత్వ హామీతో 'ఢిల్లీ ఛలో' కార్యక్రమాన్ని రైతులు 2 రోజుల పాటు నిలిపి వేశారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా MSPకి కొనుగోలు చేస్తామని కేంద్రం హామీఇచ్చింది. అనంతరం రైతులు తమ నిర్ణయం ప్రకటించారు. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్ ఆదివారం రైతులతో సమావేశం అయ్యారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆదివారం సాయంత్రం ప్రారంభం అయిన చర్చలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. కొన్ని డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగా వున్నాయి రెండు రోజుల్లో వాటిపై స్పష్టత వస్తుంది... అప్పటి వరకు ఢిల్లీ ఛలో కార్యక్రమం నిలిపివేస్తున్నాం... పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21 న తిరిగి ప్రారంభిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్!!
ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??
దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ ?- చంద్రబాబు సవాల్!!
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
బయట పడుతున్న కేశినేని నాని అక్రమాలు!! మీడియా ముందుకు బాధితులు???
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.