Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు! Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్! టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో.. Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు! Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి! Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్! టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..

గజపతినగరంలో లోకేశ్ శంఖారావం సభ! అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు!

2024-02-16 20:55:00

గజపతినగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభ – బొత్స అన్నదమ్ములు అవినీతికి పాల్పడుతున్నారు – ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు అని పేరు మార్చుకుంటే మంచిది – ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు – వచ్చే రెండు నెలల్లో మీ సంగతి తేలుస్తాం – టీడీపీ-జనసేన అభ్యర్థులను గెలిపించండి – తోటపల్లి కాలువ పనులు పూర్తి చేసి నీరు అందిస్తాం – సెజ్ ఏర్పాటు చేసి... పరిశ్రమలు తీసుకొస్తాం

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

– స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం – అమరావతి రైతులను జగన్ మోసం చేశాడు – బిల్డప్ జగన్ ఒక సినిమా తీశారు... అది అట్టర్ ప్లాప్ అయింది – అమరావతి ఫైల్స్ సినిమాను అందరూ చూడండి – విషం కన్నా దారుణమైన మద్యం తయారు చేసి మహిళల పసుపుతాడు తెంపుతున్నాడు – అన్ని రకాలుగా పన్నులు వేసిన జగన్... చివరికి మీ బాత్ రూమ్ లపై కూడా పన్నులు వేస్తాడు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →