ఉన్నత చదువులు చదవి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 1,130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆ సంస్థ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ నెల నుంచి 31 నుంచి సెప్టెంబర్ 30 దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కూర్తి చేసి 01.10.2001 నుంచి 30.09.2006 మధ్య కాలంలో పుట్టిన వారై ఉండాలి. పీఈటీ, పీఎస్జీ, సర్టిఫికెట్ పరిశీలన, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బంపర్ ఆఫర్! గెలిస్తే రూ.50 లక్షలు మీవే!
అతడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే! జగన్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలు!
ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చిన DGCA! ఏకంగా రూ.98 లక్షల జరిమానా!
ఎన్నికల వేళ ట్రంప్, కమలా హారిస్ అరెస్ట్! వైరల్ అవుతున్న వీడియో!
అనిల్ అంబానీ సహా 24 సంస్థలపై సెబీ చర్యలు! రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కుంభకోణం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: