ప్రభుత్వం అదిరే తీపికబురు అందించింది. మహిళలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని అనుకోవచ్చు. ఇంతకీ కూటమి సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షన అందిస్తోంది. తర్వాత వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు రుణాలు కూడా అందజేస్తోంది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పార్వతిపురం మన్యం జిల్లాలో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం జరగుతోంది.
ఇంకా చదవండి: మంత్రి కీలక ప్రకటన.. ఆ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేలా ప్రణాళికలు సిద్ధం!
ఎన్టీఆర్ మహిళా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంది. ఇందులో శిక్షణ అందిస్తారు. ఇప్పటికే తొలి విడత బ్యాచ్‌కి ట్రైనింగ్ పూర్తి అయ్యింది. ఇక రెండో బ్యాచ్‌కు కూడా శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కుట్టు మిషన్, బ్యూటీషియన్, మగ్గం ఇలా తదితర విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తారు. 2 నెలల పాటు ఈ శిక్షణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది ఎన్టీఆర్ మహిళా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తుంది. అందువల్ల ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. జనవరి 18 నుంచి కొత్త బ్యాచ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు. అవసరమైన మెటీరియల్స్ ఉచితంగా అందిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. అందువల్ల ఆసక్తి గల మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఎవరైతే ఇక్కడ శిక్షణ తీసుకున్నారో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. వీరికి వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తారు.
ఇంకా చదవండి: ఛీ.. ఛీ.. సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన సైకో.. ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లింపుకు సీఎం చంద్రబాబు ఆదేశం! సమీక్షలో కీలక నిర్ణయం!
సంక్రాంతికి విజయవాడ నుండి వెళ్ళే వారికి గుడ్ న్యూస్! ఆ రూట్ క్లియర్!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఇదే..
ఓరీ దేవుడో.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు షాక్! ఎందుకంటే?
విశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష!
రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..
రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!
తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..
రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!
పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!
కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!
అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!
పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: