సొంతింటి కల అందరికీ ఉంటుంది. అయితే దీన్ని అందరూ నెరవేర్చుకోలేరు. పేదలు, సామాన్యులు వంటి వారికి కొత్త ఇల్లు అనేది చాలా పెద్ద కల. ఇలాంటి వారికి బాసటగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సొంత ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి చేయూత అందింస్తోంది. కూటమి ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారి కల నెరవేర్చడానికి వడివడిగా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇల్లు లేని వారికి కొత్త ఇండ్ల మంజూరు దిశగా అడుగులు వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సర్వే కూడా ప్రారంభించింది. ఇటు పట్టణాల్లో, అటు గ్రామాల్లో ఈ సర్వే ప్రారంభమైంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్, గ్రామీణ్ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలను చేపట్టనుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్లు లేని అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించడానికి సర్వే చేస్తున్నారు. నిడదవోలు, రాజమహేంద్రవరం, కొవ్వూరు వంటి పట్టణాల్లో సర్వే ప్రారంభం అయ్యింది.
ఇంకా చదవండి: 4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఈ సర్వేలో పాల్గొని పథకం ప్రయోజనం పొందొచ్చు. చాలా మందికి ఇండ్లు లేవు. అలాగే కొంత మందికి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక.. సొంతింటి కల నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే పట్టణాల్లో ప్రారంభమైన సర్వే.. రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ కానుంది. కాగా ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పొందాలని భావించే వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కచ్చితంగా కావాల్సిందే. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక ఏడాదికి రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. సర్వే తర్వాత ప్రభుత్వం అర్హత కలిగిన వారికి కొత్త ఇండ్లను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్థిక సాయం పొందొచ్చు.
ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?
ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!
పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది! రాష్ట్రానికి చేసిన ద్రోహం క్షమించేది లేదు!
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: