ఇటీవల కూటమి ప్రభుత్వం 59 మందితో కూడిన నామీనటేడ్ పోస్టుల రెండో లిస్ట్ విడుదల చేసింది. నిన్న తాజాగా పైన చెప్పిన కార్పొరేషన్లలో 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లతో 3 వ లిస్ట్ విడుదల చేసింది. ఒక్కో కార్పొరేషన్ కి 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ 90 మందితో కూడిన 3 వ లిస్టును ప్రకటించారు. అయితే మిగిలిన కార్పొరేషన్లకు కూడా డైరెక్టర్లను నియమిస్తూ 4వ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో పార్టీ కోసం శ్రమించిన మరి కొందరు ప్రముఖుల పేర్లు ఉండనున్నాయి అని, ఆ లిస్ట్ కూడా ఇవాళ రెపట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు నాయకులు అటు ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!
మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!
అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?
APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!
లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!
ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!
మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: