6 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున 90 మంది నియామకం

కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

ప్రతీ కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లగా అవకాశం..