నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు! సుదీర్ఘ పరిశీలన తర్వాత!ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి నటి కేసులో ప్రధాన నిందితుడు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తాజాగా విజయవాడ సీఐడీ కోర్టు మూడు రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో విచారణ నిమిత్తం కుక్కల విద్యాసాగర్ను గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు.. తొలుత జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే మూడు రోజులపాటు విద్యాసాగర్ను సీఐడీ అధికారులు విచారించనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: