ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో సుధీర్‌ టీడీపీ కండువా కుప్పుకున్నారు.

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్‌ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన లేఖను కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌కు పంపించానని తెలిపారు. చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!

సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!

జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!

11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారాఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!

దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ఈ ఛాన్స్ వదలొద్దు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group