రేషన్ కార్డులు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ సంక్షేమ పథకం పొందాలన్నా రేషన్ కార్డు కావాల్సిందే. అందుకే రేషన్ కార్డు కచ్చితంగా తీసుకోవాలని అందరూ భావిస్తారు. చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ఇంకా కొంత మంది వద్ద రేషన్ కార్డులు లేవు. అందువల్ల రేషన్ కార్డు లేని వారు కూడా కొత్త కార్డు పొందాలని యోచిస్తూ ఉంటారు. తెలంగాణలో చూస్తే.. పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. దీని వల్ల చాలా మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉప కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచి కొత్త కార్డులు అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఇప్పటికే లక్షల మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కొత్త కార్డులు లభించాల్సి ఉంది. అయితే పాత కార్డులు కలిగిన వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంల్లో రేషన్ కార్డుల ఇకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా రోజుల నుంచి ఈ ప్రాసెస్ నడుస్తోంది. అందువల్ల మీరు కూడా కచ్చితంగా ఇకేవైసీపూర్తి చేసుకోండి.
ఇంకా చదవండి: అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఇకేవైసీ చేయరో.. వారి కార్డులు రద్దు అవుతాయి. లేదంటే కార్డులో ఏ ఒక్కరు ఇకేవైసీ చేసుకోకపోతే వారి పేర్లు తొలగిస్తారు. అప్పుడు వారికి రేషన్ సరుకులు లభించవు. అందువల్ల ఈ పని వెంటనే పూర్తి చేసుకోండి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణానికైనా వెళ్లి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు చూస్తే 80 శాతానికిపైగా లబ్ధిదారులు రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 15 శాతానికిపైగా వేలిముద్రలు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల రేషన్ కార్డులకు ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. అందువల్ల మీ కార్డు కూడా వీటిల్లో ఉంటే మాత్రం వెంటనే ఇకేవైసీ చేసుకోండి. లేదంటే కార్డులు రద్దు అవుతాయి. డిసెంబర్ చివర వరకు గడువు ఉంది. అంటే ఈకేవైసీ పూర్తి కాని 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే తెలంగాణలో ప్రస్తుతం దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు అంచనా. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయని 15 లక్షల కార్డులను తొలగిస్తే మొత్తం కార్డుల సంఖ్య 75 లక్షలకు తగ్గుతుందని అనుకోవచ్చు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో 6.5 లక్షల కార్డులు మంజూరు చేసింది. అలాగే 5.9 లక్షల కార్డులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: