ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు తమ పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారులకు రావాల్సిన పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని.. లబ్దిదారులకు సీఎం ఆదేశించారు. అర్హులైన వారు పెన్షన్ తీసుకోవడం వారి హక్కు అని దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. అలాగే పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చి గౌరవంగా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు నాయుడు తెలిపారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: