ఇటీవల కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల మొదటి లిస్టును విడుదల చేసింది. రెండవ లిస్టు ఇంకా విడుదల కాలేదు. అయితే మరి కొద్ది సేపట్లో రెండో లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వసినీయ వర్గాల నుండి సమాచారం అందింది. ఈ లిస్టులో పలు కీలకమైన పోస్టులు ఉండనున్నాయి అని, అందులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పోస్ట్ కూడా ఒకటి అని. ఈ పోస్టు ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠకు ఈరోజు తెర పడనుంది అని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే టీవీ5 అధినేత బి ఆర్ నాయుడు కు టీటీడీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ పోస్ట్ ఎవరికి దక్కుతుందో చూడాలి అంటే మరికొంతసేపు వేచి చూడాల్సిందే.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: