కూటమి ప్రభుత్వం ఇటీవల 99 మందితో నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా ప్రకటించింది. త్వరలోనే రెండో లిస్ట్ కూడా విడుదల కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ సభ్యులతో ముఖ్యమైన సమావేశం జరగనుంది. అయితే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత రెండో లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రేపు సమావేశం అయిపోయాక వెంటనే లేదా ఎల్లుండి లిస్ట్ విడుదల కానుంది అని పార్టీ పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఊహిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు, పెద్దపెద్ద నాయకులు అందరూ ఈ లిస్టులో వారికి చోటు దక్కుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే లిస్ట్ ఉంటుందని అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో వారికి తెలుస్తుందని కొంతమంది నిరాశావాదులు అనుకుంటున్నారు. అయితే రేపు జరగబోయే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ముఖ్య సమావేశానికి కేంద్ర కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: