భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై చట్టసవరణ. అదనపు ప్రివిలేజ్ ఫీ విధిస్తూ చట్ట సవరణ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. ఎమ్మార్పీ ధర రూ.150.50గా ఉంటే రూ.160 కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సెజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీపై ద్రోణి ప్రభావం! భారీ వర్ష సూచన! వాతావరణ శాఖ హెచ్చరిక!
సత్యసాయి జిల్లాలో అత్త, కోడలిపై ఘోర అత్యాచారం! నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!
మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే!
రూ.40 వేల కోట్లతో "ప్రాజెక్టు-77"! విశాఖపట్నానికే ఆ ఛాన్స్!
తిరుమలతో సమానంగా శ్రీశైలం! అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం! కేబినెట్ లో చర్చ!
ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్! వందలాది మందిపై వేటు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: