ఆగస్టు 14 వ తేదీ ఉ 9:30 గం లకు 3303 అడుగుల భారీ  జెండాతో తిరంగ ర్యాలీ లేబర్ కాలని సితార సెంటర్ నుండి మొదలుకొని సొరంగం మీదుగా KBN కాలేజీ వరకు జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ MP శ్రీ కేశినేని శి(చిన్ని) గారు మరియు పశ్చిమ నియోజవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి గారు హాజరవుతారు.ఈ కార్యక్రమంలో మహిళలు,విద్యార్థులు పాల్గొననున్నారు.కావున మీరంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి దేశ సమైక్యత ను చాటి తిరంగ ర్యాలిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము

ఇట్లు

డూండి గణేష సేవా సమితి