ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నాలుగు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటి. ఇసుక పాలసీ జీవోకి ఆమోదం.. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదంపై చర్చించనున్నారు. అలాగే తల్లికి వందనం, ఎక్సెజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ పైన మాట్లాడనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే యోచన చేస్తున్నారు. ఇప్పటికే బాబు పాలనలో ప్రజలకు మంచి చేయడంతో సీఎంపై ఏపీ ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు!
కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!
విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్!
ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే!
తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ!
మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: