ఏపీలో నూతన మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక రాష్ట్రంలో నూతన లిక్కర్ పాలసీ చంద్రబాబు సర్కార్ అమలు చేస్తోంది. సాధారణంగా వైన్స్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం పరిస్థితి రివర్స్ ఉంది. దీంతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకునేందుకు పలువురు యజమానులు ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి మద్యం బాటిల్ కు గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అంటూ మందుబాబులను ఊరిస్తూ బోర్డులు పెడుతున్నారు. షాపులు ఎక్కువగా ఉండటం పోటీ పెరగడంతో వ్యాపారులకు ఆఫర్ మార్కెటింగ్ తప్పడం లేదు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: