1.5 యూనిట్ కరెంట్ తో 100 కిలోమీటర్లు వెళ్లే బ్యాటరీ స్కూటీ. 49,999 రూపాయలకే అందుబాటులో ఉంది. సేమ్ బాడీ, ఏడు రంగులలో లభించును. బ్యాటరీని బట్టి రేట్స్ మారుతాయి. మీ బడ్జెట్ వెహికిల్ కొనేందుకు అందుబాటులో ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో ఫ్రాంక్లీన్ ఈవి ఎలక్ట్రిక్ స్కూటి షోరూం ఉంది. గత మూడు సంవత్సరాలుగా రాజేష్ ఈ షోరూం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వెహికిల్స్ సెల్ చేసారు. రూ. 49,999, రూ.64,999, రూ.74,999 ఇలా మూడు రేట్లలో ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉన్నాయి. స్కూటీ బాడి సేమ్ ఉంటుంది. కలర్లు ఏడు రకాలుగా ఉంటాయి. ఎనిమిది రూపాయలు బైక్ చార్జీంగ్ కోసం ఖర్చు చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఫ్రాంక్లీన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ షోరూం నిర్వహకులు రాజేష్ అంటున్నారు.
మూడేళ్లుగా షోరూం నిర్వహిస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ బట్టి వెహికిల్ రేట్ మారుతుందని తెలిపారు. ఏ వెహికల్ తీసుకున్న సేమ్ బాడీ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 60V32Ah బ్యాటరీ తీసుకుంటే రూ.49,999కే ఎలక్ట్రిక్ స్కూటర్, 60V26Ah లిథియం బ్యాటరీ తీసుకుంటే రూ.64,999, 65V35 Ah లిథియం బ్యాటరీ తీసుకుంటే రూ. 74,999 రూపాయలు పడుతుంది. వెహికల్‌లో బిఎల్‌డిసి మోటార్ అమర్చారు. ఇందులో మూడు గేర్లు ఉంటాయి. రివర్స్ గేర్ కూడా ఉంటుంది. సెన్సార్ ఉంటుంది. కాబట్టి మన వెహికల్ ఎవరైనా దొంగలించినా, ముట్టుకున్న తెలుస్తుంది. ఈ వెహికల్ ఇంతకంటే తక్కువలో ఎక్కడ లభించదు. ఈ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ ఉండదు. మీరు ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ఒక సారి తీసుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా సాఫిగా సాగిపోవచ్చని రాజేష్ వివరించారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్‌లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
దువ్వాడ బర్త్ డే స్పెషల్! మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దివ్వల మాధురి!
చంద్రబాబు ఇలాకాలో వైసీపీకి షాక్! మున్సిపల్ చైర్మన్ రాజీనామా!
మటన్‌తో కలిపి ఈ 3 పదార్థాలు తింటున్నారా? ఇక మీ ఆయుష్షు మూడినట్లే! దీని మాంసం మానవ శరీరానికి చాలా!
సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్! ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ!
జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!
11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!
దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?
ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: