మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ఎంతో మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే ఫాస్ట్ ఫుడ్ అదే పనిగా తింటారు. దీని వలన బరువు కూడా పెరుగుతున్నారు. దీనికోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు కూడా వాడుతుంటారు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే.

ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

మనం చేసుకునే కూరల్లో కొత్తిమీరను బాగా వాడుతుంటాము. ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని పోషకాలు బరువును తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. అలాగే, రోజూ ఉదయం పూట ఈ జ్యూస్ను తాగడం వలన సులభంగా బరువు తగ్గుతారు. అలాగే జీర్ణక్రియ పని తీరు మెరుగుపడుతుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, మొటిమలను కూడా తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేసి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group