ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం నుండి తన విమాన కార్యకలాపాలను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. అందువల్ల విమాన ప్రయాణం చేసే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్‌లైన్ కంపెనీ ప్రధాన నగరాల నుండి తన సేవలను విస్తరించింది. గత శీతాకాలంలో 173 నుండి ఈ సీజన్‌లో 250కి వీక్లీ విమానాల సంఖ్యను పెంచింది. ఇది 45 శాతం పెరుగుదల అని చెప్పుకోవచ్చు. ఈ విస్తరణలో హైదరాబాద్‌ను గ్వాలియర్‌తో, విశాఖపట్నంను విజయవాడతో కలిపే కొత్త డైరెక్ట్ సర్వీసులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుండి బెంగళూరు, కొచ్చికి వెళ్లే మార్గాల్లో ఫ్రీక్వెన్సీలు పెరిగాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ దాదాపు 200 వీక్లీ విమానాలతో తమ నెట్‌వర్క్‌లో మూడో అతిపెద్ద స్టేషన్‌గా నిలుస్తోందని తెలిపారు. హైదరాబాద్ నుండి 17 దేశీయ గమ్యస్థానాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు ప్రత్యక్ష విమానాలు నడుపుతున్నట్లు తెలిపారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇప్పుడు విమాన ప్రయాణం చేయాలని భావిస్తే.. అధిక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.



ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group