Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!! Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్! Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా? మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!! Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్! Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా? మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం!

Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!!

2025-11-09 11:22:00
Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..!

అనుష్క శెట్టి  భారతీయ సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన వ్యక్తిత్వం అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి. కన్నడలో జన్మించి తెలుగు మరియు తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ప్రతీ పాత్రలో తనను తాను మరిచి నటించగల నేర్పు ఉన్న అరుదైన నటీమణుల్లో ఒకరు. అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి సినిమాలతో స్క్రీన్‌పై శక్తివంతమైన మహిళా పాత్రలకు కొత్త నిర్వచనం ఇచ్చిన అనుష్క గ్లామర్‌కు మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నటి.

RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే!

అనుష్క శెట్టి మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి ఆమె కొత్త మలయాళ చిత్రం కథనార్’** లో నీల అనే కీలక పాత్రలో కనిపించనుంది. జైసూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి.

బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు!

చిత్ర బృందం అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో అనుష్క లుక్  స్టైలింగ్, చూపింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నీల పాత్ర గ్రేస్‌ఫుల్, మిస్టరీతో నిండినది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. యూనిట్ తెలిపినట్లే, ఇది మీకు తెలిసిన కథ కాదు. కాలాన్ని తిరగరాసే కథ. శాశ్వతమైన అందం,

H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!!

 అంటూ అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌!

కథనార్  3D టెక్నాలజీతో, భారీ బడ్జెట్‌లో రూపొందించబడుతుంది. 36 ఎకరాల విస్తీర్ణంలో 45,000 చదరపు అడుగుల సెట్ ఏర్పాటు చేసి, విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్‌, సెట్స్‌ అన్నింటినీ ప్రపంచ స్థాయి హైలైట్‌తో రూపొందించారు. 

Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్!

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ సహా మొత్తం 15 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి పాన్ వరల్డ్ రిలీజ్ అరుదుగా జరుగుతుంది. పౌరాణిక కథాంశం, గ్రాండ్ విజువల్స్‌, అనుష్క శక్తివంతమైన ఫాలోయింగ్ కలిపి కథనార్‌ ప్రత్యేక చిత్రం అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!!

 గతంలో ఆమె నటించిన ఘాటి మంచి ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్‌లో ఆశించిన స్థాయి కలెక్షన్లు రాలేదు. అయినప్పటికీ ఈ కొత్త చిత్రం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

డైరెక్టర్ రోజిన్ థామస్ దర్శకత్వంలో గోకులం మూవీస్ నిర్మించిన కథనార్ పౌరాణిక నేపథ్యంతో, గ్రాండ్ విజువల్స్‌, మల్టీలాంగ్వేజ్ రిలీజ్‌లతో అతి పెద్ద ఆడియన్స్‌ని ఆకర్షించబోతోంది. 

Health: రోజూ నాలుగు కిస్‌మిస్‌ తినిపిస్తే పిల్లల్లో వచ్చే మార్పు చూసి షాక్ అవుతారు!
Bigg Boss: ఈ వారం బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా... బిగ్ ట్విస్ట్!
Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన!
Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్!

Spotlight

Read More →