Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల! Tanzania Helicopter : టాంజానియాలో ఘోర ప్రమాదం.. పర్యాటకులతో వెళ్తూ కూలిపోయిన హెలికాప్టర్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల! Tanzania Helicopter : టాంజానియాలో ఘోర ప్రమాదం.. పర్యాటకులతో వెళ్తూ కూలిపోయిన హెలికాప్టర్!

Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి!

2025-12-25 19:54:00
Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్!

జేఈఈ, నీట్‌ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎన్టీయే నిర్వహించే పరీక్షలన్నింటికీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ వెరిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడం, నకిలీ గుర్తింపుతో హాజరు కావడం వంటి అక్రమాలను పూర్తిగా నివారించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ ఉండే ఈ పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఈ కొత్త విధానం కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత?

ఈ కొత్త విధానంలో భాగంగా పరీక్షలకు దరఖాస్తు చేసుకునే దశ నుంచే అభ్యర్థుల లైవ్‌ ఫొటోలను క్యాప్చర్‌ చేసే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వెబ్‌క్యామ్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ద్వారా రియల్‌ టైంలో ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఫొటోలను పరీక్షా కేంద్రాల్లో తీసే ఫొటోలతో పోల్చి నిర్ధారించడం ద్వారా వ్యక్తి గుర్తింపులో ఎలాంటి అనుమానాలకు అవకాశం లేకుండా చేస్తారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని ఎన్టీయే అంచనా వేస్తోంది.

Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ?

ఇప్పటికే ఆధార్‌ ఆధారిత ఫేస్‌ అథంటికేషన్‌ను ఎన్టీయే గతేడాది నీట్‌ యూజీ పరీక్షల సమయంలో ఢిల్లీలోని కొన్ని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసింది. ఈ ప్రయోగం సానుకూల ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పరీక్షా కేంద్రాల్లో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది. అభ్యర్థుల ఆధార్‌ డేటాతో ఫేస్‌ రికగ్నిషన్‌ సరిపోల్చడం ద్వారా పరీక్షల భద్రత మరింత బలపడనుందని అధికారులు చెబుతున్నారు.

Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు!

ఇదే సమయంలో ఎన్టీయే అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేసింది. సెప్టెంబర్‌లో విడుదల చేసిన పబ్లిక్‌ నోటీసులో, JEE (మెయిన్) 2026 అభ్యర్థులు తమ ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ, తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు వంటి వివరాలు తప్పుల్లేకుండా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్‌లో మరో నోటీసులో UIDAI ద్వారా ఆధార్‌ ప్రామాణీకరణ చేసి అభ్యర్థుల వివరాలను పొందనున్నట్లు తెలిపింది. గత ఏడాది ఇస్రో మాజీ చైర్మన్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ కూడా పరీక్షల సమగ్రత కోసం బయోమెట్రిక్‌ ప్రామాణీకరణతో పాటు మరిన్ని భద్రతా చర్యలను సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల అమలుతో జేఈఈ, నీట్‌ వంటి కీలక పరీక్షలు మరింత పారదర్శకంగా మారనున్నాయి.

తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే!
RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల!
Tanzania Helicopter : టాంజానియాలో ఘోర ప్రమాదం.. పర్యాటకులతో వెళ్తూ కూలిపోయిన హెలికాప్టర్!
నిరుద్యోగులకు అదిరిపోయే 'రైల్వే' అప్‌డేట్.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలివే.!
రాజభవనాలా - రైల్వే స్టేషన్లా? బ్రిటిష్ వైభవం.. ప్రకృతి అందం! ఈ 6 రైల్వే స్టేషన్లను చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్!

Spotlight

Read More →