NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! NCL Recruitment: 577 ఖాళీలతో ఎన్సీఎల్ నోటిఫికేషన్.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవే! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!

APPSC Alert: పలు శాఖల ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల..! ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో..!

 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) రాష్ట్రంలో పలు విభాగాల్లో నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఇటీవల వైద్యారోగ్య శాఖ,

Published : 2025-10-11 09:42:00
Trains: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక..! మూడో లైన్ పనులతో 18వ తేదీ వరకు రైళ్ల రాకపోకల్లో అంతరాయం..!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) రాష్ట్రంలో పలు విభాగాల్లో నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఇటీవల వైద్యారోగ్య శాఖ, భూగర్భ జలాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మత్స్యశాఖ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. తాజా ప్రకటనలో, ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు కమిషన్‌ తెలిపింది. అభ్యర్థులు తమ పేర్లు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Ceasefire: కాల్పుల విరమణ అమల్లోకి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి.. గాజాలో శాంతి కాంతి!

ఏపీపీఎస్సీ ప్రకటన ప్రకారం, లైబ్రేరియన్ (వైద్యారోగ్య శాఖ), అసిస్టెంట్ కెమిస్ట్ (ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్), అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వంటి పోస్టుల రాత పరీక్షల ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ పోస్టుల కోసం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు జాబితా రూపంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే తదుపరి దశలో ఇంటర్వ్యూ లేదా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

పనితీరు మార్చండి.. ఉత్తరాంధ్ర మంత్రులకు సీఎం తీవ్ర హెచ్చరిక!!

అదే విధంగా, ఇప్పటికే నిర్వహించిన అటవీశాఖ నియామక పరీక్షల ఫలితాలను కూడా కమిషన్‌ గతంలోనే ప్రకటించింది. సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారి, సహాయ బీట్‌ అధికారి పోస్టులకు నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్ష (ప్రిలిమ్స్‌) ఫలితాలు విడుదల కాగా, అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు సమయానికి వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ తాజా అప్‌డేట్స్‌ తెలుసుకోవాలని సూచించారు.

బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!!

ఇక జాతీయ స్థాయిలో కూడా నియామక ఫలితాలు వెలువడుతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (CDS-II) 2025 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం 9,085 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వీరంతా ఇంటర్వ్యూ దశకు అర్హులయ్యారు. సెప్టెంబర్‌ 14న నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 453 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Bullet Train: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఈ 12 స్టేషన్ల మధ్య! గంటకు 320 కి. మీ. వేగంతో..
Nara Bhuvaneswari: ప్రజాసేవకు ప్రతిష్టాత్మక గుర్తింపు! ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ భువనేశ్వరికి గ్లోబల్ అవార్డు!
Egg Yolk: కోడిగుడ్లలో పచ్చని సొన తినాలా.. వ‌ద్దా! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
AP Liquor case: కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్! ఏ1 నిందితుడు అరెస్ట్!
పోలీస్ స్టేషన్‌లో రచ్చ - మాజీ మంత్రిపై కేసు నమోదు.. చర్యలు తప్పవని హెచ్చరిక! కృష్ణా జిల్లా ఎస్పీ ఆగ్రహం..
Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!

Spotlight

Read More →