Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!! Jobs notification: CTET రిజిస్ట్రేషన్ త్వరలో – ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష..పూర్తి దరఖాస్తు సమాచారం!! Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..! Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..! Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..!

Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!

2025-08-05 08:17:00
Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా 6,238 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) పోస్టులు 183 కాగా, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు 6,055 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28, 2025న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఆగస్టు 7, 2025. అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తులో తప్పులు సరిచేసుకోవచ్చు.

Subsidy Loans: ఏపీలో వారికి స్వర్ణావకాశం! రూ.25 లక్షల నుండి.50 లక్షల వరకూ రుణాలు!

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్‌తో 10వ తరగతి లేదా 12వ తరగతి (PCM సబ్జెక్టులతో) పాస్ అయి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) పోస్టులకు BE/B.Tech, డిప్లొమా లేదా B.Sc డిగ్రీలు అర్హతగా పరిగణించబడతాయి. వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-30 సంవత్సరాలు, గ్రేడ్-I పోస్టులకు 18-33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. జీతభత్యాల్లో, గ్రేడ్-I సిగ్నల్ ఉద్యోగులకు నెలకు రూ. 29,200 కాగా, గ్రేడ్-III ఉద్యోగులకు రూ. 19,900 లభిస్తుంది.

Special Trains: ఏపీకి ప్రత్యేక రైళ్లు... అరుణాచలం మీదుగా! హాల్ట్ స్టేషన్లు ఇవే!

దరఖాస్తు రుసుము విషయంలో జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్/మహిళా అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు. రైల్వేలో కెరీర్‌ను ఆశిస్తున్న యువతీ యువకులు, ఈ అవకాశాన్ని వదులుకోకుండా ముందే అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.

Luxury SUVs: 2025లో ఆకట్టుకునే టాప్ 10 లగ్జరీ SUVలు ఇవే!
Ration card: రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. ఇంకా రాలేదా.. ఇదిగో ఇదే కారణం..! చెక్ చేసుకోండిలా..!
Free Bus: ఏపీలో ఉచిత బస్సుతో పెను మార్పులు! సీటింగ్, టైమింగ్స్ సహా!
Nature Vibes: భూలోక స్వర్గం అంటే ఇదేనేమో! ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
Kunki elephants: కుంకీ ఏనుగుల ఆపరేషన్ సక్సెస్.. రైతులకు ఊపిరిపీల్చుకున్న రోజు!
Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్! ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్!
Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!
Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!
Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...

Spotlight

Read More →