Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా? Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! Health Tips: రాత్రిపూట కూడా వడదెబ్బ తగులుతుందట... ఇలా చేస్తే అరికట్టవచ్చు! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా? Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! Health Tips: రాత్రిపూట కూడా వడదెబ్బ తగులుతుందట... ఇలా చేస్తే అరికట్టవచ్చు! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే!

Supreme Court: 14 ఏళ్ల బాలిక అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Supreme Court: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 14 ఏళ్ల బాలిక అబార్షన్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మానవీయ కోణం, వైద్య పరమైన అంశాలు రెండింటినీ సమతుల్యంగా పరిశీలించిన సుప్రీంకోర్టు పలు ముఖ్య సూచనలు చేసింది.

Published : 2026-04-30 14:56:00

30 వారాల గర్భాన్ని తీసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి..

అబార్షన్ పై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఎయిమ్స్ వైద్యులు..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 14 ఏళ్ల బాలిక అబార్షన్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మానవీయ కోణం, వైద్య పరమైన అంశాలు రెండింటినీ సమతుల్యంగా పరిశీలించిన సుప్రీంకోర్టు పలు ముఖ్య సూచనలు చేసింది.

ఇటీవల 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో అబార్షన్ చేస్తే బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు కోర్టుకు వివరించారు.

వైద్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తుది నిర్ణయాన్ని బాధితురాలు మరియు ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది ఒక సున్నితమైన విషయం కావడంతో కుటుంబం అభిప్రాయం ముఖ్యమని కోర్టు భావించింది.

అలాగే, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చిన సందర్భాల్లో, గర్భకాల పరిమితి లేకుండా ఏ సమయంలోనైనా అబార్షన్ చేసుకునేలా కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది.
 

Spotlight

Read More →