Home Remedy: జలుబు, దగ్గుకు ఇంట్లోనే సింపుల్ పరిష్కారం… Biopsy: బయాప్సీ పరీక్ష అంటే ఏమిటి? మీ రిపోర్ట్ ఎలా తయారవుతుందో చూడండి...! Weight Loss Tips: రోజూ జొన్న జావ తాగుతున్నారా? అయితే ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే...! Pumpkin Seeds: ప్రతి ఉదయం ఈ గింజలు తింటే… గుండె జబ్బులకు చెక్!! Bitter Gourd Leaves: కాకరకాయ కంటే కాకర ఆకులే పవర్‌ఫుల్…! ఆరోగ్య రహస్యం ఇదే! Ragi Steamed Dumplings: ‘రాగి ఆవిరి కుడుము’ ఆరోగ్య రహస్యం.. రోజూ తింటే ఉక్కు లాంటి బలం! Pumpkin Seeds: గుమ్మడి గింజలను పారేస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే పొరపాటున కూడా వదలరు! Iron Deficiency: ఐరన్ లోపంతో నీరసపడుతున్నారా? ఈ ఆహారాలతో చెక్ పెట్టండి...! Amla Vs Lemon: విటమిన్ Cలో అసలైన కింగ్ ఎవరు? ఉసిరి vs నిమ్మ పూర్తి నిజాలు! Body Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... అయితే అవి ఉన్నట్లే! జాగ్రత్త... Home Remedy: జలుబు, దగ్గుకు ఇంట్లోనే సింపుల్ పరిష్కారం… Biopsy: బయాప్సీ పరీక్ష అంటే ఏమిటి? మీ రిపోర్ట్ ఎలా తయారవుతుందో చూడండి...! Weight Loss Tips: రోజూ జొన్న జావ తాగుతున్నారా? అయితే ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే...! Pumpkin Seeds: ప్రతి ఉదయం ఈ గింజలు తింటే… గుండె జబ్బులకు చెక్!! Bitter Gourd Leaves: కాకరకాయ కంటే కాకర ఆకులే పవర్‌ఫుల్…! ఆరోగ్య రహస్యం ఇదే! Ragi Steamed Dumplings: ‘రాగి ఆవిరి కుడుము’ ఆరోగ్య రహస్యం.. రోజూ తింటే ఉక్కు లాంటి బలం! Pumpkin Seeds: గుమ్మడి గింజలను పారేస్తున్నారా? ఈ లాభాలు తెలిస్తే పొరపాటున కూడా వదలరు! Iron Deficiency: ఐరన్ లోపంతో నీరసపడుతున్నారా? ఈ ఆహారాలతో చెక్ పెట్టండి...! Amla Vs Lemon: విటమిన్ Cలో అసలైన కింగ్ ఎవరు? ఉసిరి vs నిమ్మ పూర్తి నిజాలు! Body Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... అయితే అవి ఉన్నట్లే! జాగ్రత్త...

Home Remedy: జలుబు, దగ్గుకు ఇంట్లోనే సింపుల్ పరిష్కారం…

Home Remedy: తేనె, నల్ల మిరియాల మిశ్రమం జలుబు,దగ్గు మరియు గొంతు నొప్పికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు గొంతులోని కఫాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తాయి.

Published : 2026-02-21 08:28:00

మందులు లేకుండా ఉపశమనం… 

వంటగదిలోనే ఉంది దగ్గు మందు!!

పొడి దగ్గు వెంటనే తగ్గాలంటే…

Home Remedy: ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఉండే సమస్య జలుబు, దగ్గు. దీనివల్ల రాత్రి సమయంలో నిద్ర సరిగా ఉండదు. అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. వాతావరణం మారినప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు వెంటనే మందులు వాడకుండా మన వంట గదిలోనే ఉండే పదార్థాలతో సింపుల్ గా ఇలా తయారు చేసుకోవచ్చు.

తేనె, నల్ల మిరియాల మిశ్రమం జలుబు,దగ్గు మరియు గొంతు నొప్పికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు గొంతులోని కఫాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తాయి.
ముందుగా చిటికెడు నల్ల మిరియాలు తీసుకుని వాటిని కొంచెం దంచి ఒక టీ స్పూన్ స్వచ్ఛమైన తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి నెమ్మదిగా నాలుకపై రాసుకొని చప్పరించాలి. రోజుకు రెండు లేదా మూడుసార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచిది. ఇలా చేస్తే పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇలాగే రెండు మూడు రోజులు వాడి చూసిన తర్వాత ఉపశమనం లభించకపోతే డాక్టర్ ను సంప్రదించవలెను. మన తాతల నాటి కాలం నాటి ఇలాంటి హోమ్ రెమెడీస్ (Home Remedy) ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (side effects) లేకుండా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. మందుల కోసం డబ్బు ఒక ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు ఉపశమనం పొందవచ్చు.

Spotlight

Read More →