Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! Health Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి... పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? Tea Lover: టీ తాగే ముందు నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! Health Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి... పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? Tea Lover: టీ తాగే ముందు నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి!

Pregnancy healthy tips: తల్లి పోషకాహారమే బిడ్డ ఎదుగుదలకు పునాది – గర్భిణులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!!

ఒక స్త్రీ గర్భం దాల్చిన క్షణం నుంచే ఆమె జీవన విధానం, ఆహారం మొత్తం కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో అందరి సలహాలు, జాగ్రత్తలు ఒకవైపు ఉంటే — తల్లి తినే ఆహార

Published : 2025-10-27 14:50:00
Supreme Court CJI : జస్టిస్ సూర్యకాంత్‌నే తదుపరి సీజేఐగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు – కేంద్రానికి జస్టిస్ గవాయ్‌ లేఖ!!

ఒక స్త్రీ గర్భం దాల్చిన క్షణం నుంచే ఆమె జీవన విధానం, ఆహారం మొత్తం కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో అందరి సలహాలు, జాగ్రత్తలు ఒకవైపు ఉంటే — తల్లి తినే ఆహారం బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై చూపించే ప్రభావం మరొకవైపు ఉంటుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణి తీసుకునే ప్రతి  ఆహారమే బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధికి పునాది వేస్తుంది.

Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!!

గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండేళ్లు నిండేవరకు  అత్యంత కీలకమైనవి. ఈ కాలంలో తల్లి ఆహారం సరిగ్గా లేకపోతే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, తరచూ జబ్బులు రావడం, భవిష్యత్తులో షుగర్‌, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!!

రెండో, మూడో నెలల నుంచే తల్లికి రోజుకు అదనంగా సుమారు 350 క్యాలరీలుశఅవసరం. అలాగే 8 నుంచి 18 గ్రాముల ప్రొటీన్‌ ఉండే ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం.

RTC: ప్రయాణం సురక్షితం అని భరోసా ఇస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. ఏసీ పల్లె వెలుగు బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి!

బిడ్డ పుట్టిన తర్వాత పాలిచ్చే సమయంలో ఈ అవసరాలు మరింత పెరుగుతాయి. మొదటి ఆరు నెలల్లో 600 క్యాలరీలు, 13 గ్రాముల ప్రొటీన్, ఆ తరువాత 520 క్యాలరీలు, 10 గ్రాముల ప్రొటీన్  అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! అక్కడ నెలకు రూ.లక్ష ... 90శాతం రాయితీ!

ఇంకా తల్లికి రోజూ అయోడిన్‌ (290 మైక్రోగ్రాములు), కోలిన్‌ (550 మిల్లీగ్రాములు) తీసుకోవడం వల్ల బిడ్డ మెదడు అభివృద్ధి మెరుగవుతుంది.

Land Rules: ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! భూమి మార్పిడి ఒక్క క్లిక్‌తో..!

ఫోలిక్‌ యాసిడ్‌ గర్భధారణ తొలి నెలల్లో తీసుకుంటే బిడ్డలో నాడీ లోపాలు రాకుండా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

ఐరన్‌ తల్లి రక్తహీనతను నివారించి బిడ్డ బరువును నిలబెడుతుంది.

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

కాల్షియం, విటమిన్ D ఎముకల బలానికి అవసరం.

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

విటమిన్ A, అయోడిన్ మెదడు అభివృద్ధికి దోహదం చేస్తాయి.

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!

విటమిన్ B12, C ఐరన్‌ శోషణను పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!

రోజువారీ ఆహారంలో ఇవి తప్పక ఉండాలి

Praja Vedika: నేడు (27/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, గింజలు, డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు, మాంసం, పాలు వంటి పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలి.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!

జామ, నారింజ,  వంటి పండ్లు విటమిన్ Cకి మంచి వనరులు. ఆకుకూరలు, పప్పులు, నట్స్‌ ఫోలిక్ యాసిడ్‌, ఐరన్‌ అందిస్తాయి. రోజుకి కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

టీ, కాఫీ ఎక్కువగా తాగితే ఐరన్‌ శోషణ తగ్గిపోతుంది.

అధిక ఉప్పు, చక్కెర, నూనె ఉన్న పదార్థాలు దూరంగా ఉంచాలి శుభ్రత లేని ఆహారాలు తినడం ప్రమాదకరం.

గర్భిణులు ఏ సప్లిమెంట్లు, డైట్ ప్లాన్లు ప్రారంభించేముందు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి. ప్రతి తల్లీ శరీర పరిస్థితి వేరు కాబట్టి ఒకరికి సరిపోయేది మరొకరికి కాకపోవచ్చు.

Spotlight

Read More →