Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Intermediate exams: ఇంటర్మీడియట్ పరీక్షలకు కొత్త ఫార్మాట్.. బోర్డు కీలక నిర్ణయం! Upasana : అబ్బాయిలే పెళ్లికి ఎక్కువ ఆసక్తి చూపారు.. ఉపాసన ఆసక్తికర అనుభవం! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC!

Supreme Court CJI : జస్టిస్ సూర్యకాంత్‌నే తదుపరి సీజేఐగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు – కేంద్రానికి జస్టిస్ గవాయ్‌ లేఖ!!

2025-10-27 14:07:00
RTC: ప్రయాణం సురక్షితం అని భరోసా ఇస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. ఏసీ పల్లె వెలుగు బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి!

భారత సుప్రీంకోర్టులో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా (CJI) బాధ్యతలు స్వీకరించనున్నారు. సాంప్రదాయం ప్రకారం అత్యంత సీనియర్‌ జడ్జి ఈ పదవికి అర్హత పొందుతారు. అదే క్రమంలో జస్టిస్‌ గవాయ్‌ కేంద్ర న్యాయశాఖకు సూర్యకాంత్ పేరును సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం, నవంబర్‌ 24న ఆయన దేశంలోని 53వ సీజేఐగా ప్రమాణం చేయనున్నారు.

Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! అక్కడ నెలకు రూ.లక్ష ... 90శాతం రాయితీ!

న్యాయరంగంలో సూర్యకాంత్‌ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

హరియాణాలోని హిసార్‌ పట్టణంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించిన సూర్యకాంత్‌ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుంచి 1984లో లా డిగ్రీ పూర్తి చేశారు. చిన్న పట్టణంలో న్యాయవాదిగా మొదలైన ఆయన ప్రయాణం, అద్భుతమైన కృషితో దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది.

Land Rules: ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! భూమి మార్పిడి ఒక్క క్లిక్‌తో..!

1985లో పంజాబ్‌-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన సూర్యకాంత్‌, 2000లో హరియాణా అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2004లో హైకోర్టు జడ్జిగా 2018లో హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ముఖ్య గమనిక! మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో 28, 29 తేదీలలో కార్యక్రమాలు రద్దు!

కీలక తీర్పులు 

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

సుమారు రెండు దశాబ్దాల న్యాయసేవలో జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు సామాజిక, ప్రజాస్వామ్య, న్యాయపరమైన అంశాలపై ప్రాముఖ్యమైన తీర్పులు ఇచ్చారు.

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!

ఆర్టికల్‌ 370 రద్దు, వాక్‌ స్వాతంత్ర్యం, లింగ సమానత్వం, అవినీతి నిరోధం వంటి కేసుల్లో ఆయన తీర్పులు విస్తృత చర్చకు దారితీశాయి.

IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!

రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలి అనే చారిత్రాత్మక నిర్ణయంలో ఆయన భాగమయ్యారు.

Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!!

ఎన్నికల పారదర్శకతకు బాటలు వేసిన బిహార్‌ ఓటర్‌ జాబితా తీర్పు ద్వారా, ప్రజలకు సమాచారం చేరేలా ఆదేశించారు.

Praja Vedika: నేడు (27/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

న్యాయరంగంలో మహిళా న్యాయవాదులకు 33% ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆదేశం, న్యాయరంగ చరిత్రలో గుర్తుంచుకునే నిర్ణయం.

America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!!

వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ (OROP) పథకానికి ఆయన మద్దతు తెలిపారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!

పెగాసస్‌ గూఢచారి సాఫ్ట్‌వేర్‌ కేసు, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదా కేసు, పంజాబ్‌ పీఎం భద్రతా లోపం దర్యాప్తు ఇవన్నీ ఆయన న్యాయపరమైన సమగ్రతను ప్రతిబింబించిన ముఖ్య కేసులు.

AI : కృత్రిమ మేధతో జాగ్రత్త! ఈ 5 విషయాలు ఎప్పుడూ అడగకండి అంటున్న నిపుణులు!!

సుప్రీంకోర్టులో లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తూ, సూర్యకాంత్‌ న్యాయసేవలను అందరికీ చేరేలా కృషి చేశారు. నవంబర్‌ 24న ఆయన భరత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తే, 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. న్యాయం ప్రజలందరికీ సమానంగా అందాలనే ఆయన సిద్ధాంతం, రాబోయే కాలంలో న్యాయవ్యవస్థకు కొత్త దిశను చూపే  అవకాశంగా మారునుందేమో బహుశా

EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..!

Spotlight

Read More →